Alishetty prabhakar biography channel
Telangana Progressive Writer Alishetty Prabhakar Birth & Death Anniversary | Mic TV News Special Story #alishettyprabhakar #telanganahero.!
అలిశెట్టి ప్రభాకర్
అలిశెట్టి ప్రభాకర్కరీంనగర్ జిల్లాలోనిజగిత్యాలలో 1956 జనవరి 12 న పుట్టారు.
Telangana Hero - Samala Sadashiva - Popular Writer and.
అలిశెట్టికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. తండ్రి పరిశ్రమల శాఖలో పనిచేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. ఆయన మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించాడు. ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలయిన 'భాగ్యం' ను పెళ్ళి చేసుకొన్నారు.
జీవిక కోసమే తప్పా, ఏనాడు సంపాదన కొరకు ఆరాటపడని మనిషి.
9 years ago more.
తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే, కవిగా ఎదిగాడు. 1982 లో హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవిత్వం రాశాడు.
తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకడు.
విమలక్క నోట అంబేద్కర్ పాట | Vimalakka Ambedkar song |Pictorial Biography Ambedkar | Telugu Nela.క్షయ బారిన పడి 1993 జనవరి 12న మరణించారు.[1]
చిత్రకారుడిగా - అలిశెట్టి
[మార్చు]ఆయన మొదట చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు.